: టీడీపీ సభ్యులే కనీస గౌరవ మర్యాదలు లేకుండా ప్రవర్తిస్తున్నారు:శ్రీకాంత్ రెడ్డి
జగన్ ను నరరూప రాక్షసుడిని టీడీపీ సభ్యులు ఆరోపించారని వైఎస్సార్సీపీ సభ్యుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. జగన్ కు సంబంధం లేని అంశాలపై అనవసరంగా ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి జగన్ ను సమర్థించుకొచ్చారు. టీడీపీ సభ్యులే కనీస గౌరవ మర్యాదలు లేకుండా మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.