: తెలంగాణ సర్వేపై ఆరా తీసిన ప్రధాని మోడీ


ప్రధానమంత్రి నరేంద్రమోడీతో ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ భేటీ ముగిసింది. దాదాపు అర్ధగంట పాటు జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ సమగ్ర సర్వేపై మోడీ ఆరా తీసినట్లు సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పరిస్థితులపై ప్రధానికి గవర్నర్ కు వివరించారు. రెండు రోజుల నుంచీ ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News