: వంగవీటి రంగా పేరు ఎత్తే అర్హత జగన్ కు లేదు: బొండా ఉమ


అసెంబ్లీలో వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై బొండా ఉమ మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానిది ఖూనీలు చేసిన చరిత్ర అని... టీడీపీది రౌడీలను, ఫ్యాక్షనిస్టులు, గూండాలను అణిచివేసిన చరిత్ర అని బొండా ఉమ ఘాటుగా వ్యాఖ్యానించారు. వంగవీటి మోహన్ రంగా పేరు ఎత్తే అర్హత వైెఎస్ జగన్ కు లేదని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News