: వైసీపీ నాయకులు చిన్న చిన్న సంఘటనలు భూతద్దంలో చూపిస్తున్నారు: ధూళిపాళ్ల


రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారని, శాంతిభద్రతలు చక్కగా ఉన్నాయని టీడీపీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్ర వ్యాఖ్యానించారు. కేవలం గ్రామాల్లో జరిగే చిన్న చిన్న సంఘటనలు భూతద్దంలో చూపెట్టి వైసీపీ నాయకులు అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News