: రాజకీయ ప్రత్యర్థులను ఆగర్భ శత్రువులుగా చూసే పద్ధతికి చంద్రబాబు తెర తీశారు: కోటంరెడ్డి


టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ వర్గీయులు వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారుణంగా హతమారుస్తున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయ్యాక రాజకీయ ప్రత్యర్థులను ఆగర్భ శత్రువులుగా చూసే కొత్త సంస్కృతికి తెర తీసారని ఆయన విరుచుకుపడ్డారు. పక్కా వ్యూహం ప్రకారమే వైసీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

  • Loading...

More Telugu News