: యూత్ ఒలింపిక్స్ లో రజత పతకం సాధించిన ఆంధ్రా కుర్రాడు
చైనాలో జరిగిన యూత్ ఒలింపిక్స్ లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆర్.ఎల్. రాహుల్ రజత పతకం సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రాహుల్ రజత పతక విజేతగా నిలిచి భారతదేశ ప్రతిష్ఠను మరింత పెంచాడు. భారత్ తో పాటు తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేశాడు.