: పాలిటెక్నిక్ విద్యార్థిని శ్రీవిద్య హత్య


పాలిటెక్నిక్ విద్యార్థిని శ్రీవిద్యను గుర్తు తెలియని వ్యక్తులు హతమార్చారు. నల్గొండ జిల్లా కట్టంగూరులో శ్రీవిద్య పాలిటెక్నిక్ కోర్సు చేస్తోంది. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హంతకులను వెతికే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News