: ఏపీఐఐసీ ఛైర్మన్ గా సి.కృష్ణయ్య నియామకం


ఏపీఐఐసీ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సి.కృష్ణయ్య నియమితులయ్యారు. వైస్ ఛైర్మన్ గా కేవీ సత్యనారాయణ, ఏపీఐఐసీ డైరెక్టర్లుగా జేఎస్పీ ప్రసాద్, సాంబశివరావు, సందీప్ కుమార్ సుల్తానియాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది.

  • Loading...

More Telugu News