: ఆ 'గూండా'లు ఇప్పుడు బ్రాండ్ అంబాసిడర్లు!


రాయల్ స్టాగ్ ఉత్పత్తులకు కొత్త బ్రాండ్ అంబాసిడర్లు వచ్చారు. సైఫ్ అలీఖాన్ గతంలో రాయల్ స్టాగ్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించగా, తాజాగా 'గుండే' బాలీవుడ్ సినిమాలో హీరోలుగా నటించిన రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్ లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. రాయల్ స్టాగ్ కంపెనీ ఫిలాసఫీ తమకు తెగనచ్చిందని ఇద్దరు హీరోలు ప్రకటించారు. 'ఇది మీ జీవితం. బ్రహ్మాండంగా ఆనందించండి. నేను సాధించాలని అనుకుంటే 100 శాతం ఇవ్వడానికి సిద్దంగా ఉంటాను' అని అర్థం వచ్చే సందేశం తమకు నచ్చిందని రణ్ వీర్, అర్జున్ లు తెలిపారు.

  • Loading...

More Telugu News