: 'అన్నయ్య' కోసం మొక్క నాటిన మెగా బ్రదర్


నటుడు చిరంజీవి (ఆగస్టు 22) జన్మదినాన్ని పురస్కరించుకుని లక్ష మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. గురువారం హైదరాబాదు శివారు మణికొండ ఓయూ కాలనీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెగా తమ్ముడు నాగేంద్రబాబు తొలి మొక్కను నాటారు. చిరంజీవి అభిమాన సంఘం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో వర్ధమాన నటుడు కృష్ణుడు కూడా పాల్గొన్నారు. హైదరాబాదు నగరంలోనూ, ఇతర ప్రాంతాల్లోనే ఈ సందర్భంగా లక్ష మొక్కలు నాటాలని సంకల్పించారు.

  • Loading...

More Telugu News