: హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం


ఈశాన్య రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఈ మధ్యాహ్నం భూమి కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.0గా నమోదైందని భారత్ మెటియరోలాజికల్ డిపార్ట్ మెంట్ తెలిపింది. ధర్మశాల, పాలంపూర్ ప్రాంతాల్లో భూమి నిమిషం వ్యవధిలో మూడుసార్లు ప్రకంపించింది. దీంతో, ప్రజలు ఇళ్ళను వీడి బయటకు పరుగులుపెట్టారు. ఈ భూకంప కేంద్రం చంబా-కాంగ్రా ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించారు.

  • Loading...

More Telugu News