హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో బస్సు లోయలో పడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15మంది మృతి చెందగా 25 మందికి గాయాలయ్యాయి. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.