: నకిలీ వీసాలతో పట్టుబడిన విశాఖ యువతులు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో నకిలీ వీసాలతో నలుగురు విశాఖ యువతులు పట్టుబడ్డారు. వాటితో మస్కట్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటు నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంటును కూడా అదుపులోకి తీసుకున్నారు.