: నవంబర్ 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ: భన్వర్ లాల్


నవంబర్ ఒకటో తేదీ నుంచి ఓటర్ల జాబితా సవరణ చేపడుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఈ మేరకు ఒంగోలులో మాట్లాడిన ఆయన, నవంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. పోలింగ్ లో అక్రమాలు నివారించేందుకు ఓటరు కార్డుకు ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఆళ్లగడ్డ శాసనసభ ఉపఎన్నికపై త్వరలో స్పందిస్తామన్నారు.

  • Loading...

More Telugu News