: వైకాపా ఆంధ్రప్రదేశ్ జిల్లాల అధ్యక్షులు వీరే...
ఆంధ్రప్రదేశ్ రాష్రంలోని 13 జిల్లాలకు కొత్త అధ్యక్షులతో పాటు 8 మంది ప్రధాన కార్యదర్శులను వైకాపా అధినేత జగన్ నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా ఎంవీ మైసూరారెడ్డి, వి.విజయసాయి రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, మోపిదేవి వెంకటరమణ, సుజయ్ కృష్ణ రంగారావు, పీఎన్వీ ప్రసాద్, ధర్మాన ప్రసాదరావు, జంగా కృష్ణమూర్తి నియమితులయ్యారు. జిల్లా అధ్యక్షుల వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డి శాంతి - శ్రీకాకుళం కోలగట్ల వీరభద్రస్వామి - విజయనగరం గుడివాడ అమర్ నాథ్ - విశాఖపట్నం జ్యోతుల నెహ్రూ - తూర్పుగోదావరి ఆళ్ల నాని - పశ్చిమగోదావరి కె.పార్థసారథి - కృష్ణా (దక్షిణం) కొడాలి నాని - కృష్ణా (ఉత్తరం) మర్రి రాజశేఖర్ - గుంటూరు బాలినేని శ్రీనివాసరెడ్డి - ప్రకాశం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి - నెల్లూరు బుడ్డా రాజశేఖరరెడ్డి - కర్నూలు ఆకేపాటి అమరనాథరెడ్డి - కడప శంకరనారాయణ - అనంతపురం కె.నారాయణస్వామి - చిత్తూరు.