: ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైనికులు


జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. తీవ్రంగా ప్రతిఘటించిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

  • Loading...

More Telugu News