: 23న ప్రకాశం పంతులు జయంతి వేడుకలు


స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను అధికారికంగా జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 23వ తేదీన ప్రకాశం జయంతిని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగే ప్రకాశం పంతులు జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారని ప్రభుత్వం పేర్కొంది.

  • Loading...

More Telugu News