: పోలీసులు, నిరసనకారుల మధ్య అసోంలో మళ్లీ ఘర్షణలు
అసోంలో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. తాజాగా గోలాఘాట్ జిల్లాలో పోలీసులు, నిరసనకారుల మధ్య గొడవ చెలరేగింది. అక్కడి ఎన్ హెచ్-37 రోడ్డును బ్లాక్ చేసిన స్థానికులపై ఒక్కసారే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ సందర్భంగా ఇద్దరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.