: రుణమాఫీపై ఆర్బీఐ చేతులెత్తేసింది... రుణమాఫీకి నిధులు సమీకరిస్తాం: యనమల
రుణమాఫీ రీషెడ్యూల్ చేసే అంశంలో ఆర్బీఐ చేతులెత్తేసిందని ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అయినా, తమ ప్రభుత్వం రుణమాఫీ కచ్చితంగా అమలు చేస్తుందని ఆయన తెలిపారు. రుణమాఫీ కోసం నిధులు సమీకరించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని యనమల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.