: ఏపీ శాసనసభ శుక్రవారానికి వాయిదా


ఆంధ్రప్రదేశ్ శాసనసభ శుక్రవారానికి వాయిదా పడింది. 2014-15 సంవత్సరానికిగానూ మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే సభను ఈ నెల 22 (శుక్రవారం)కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.

  • Loading...

More Telugu News