ఆంధ్రప్రదేశ్ పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నామని బడ్జెట్ ప్రసంగంలో యనమల తెలిపారు.