: పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి సింగిల్ విండో విధానం
ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇవ్వనున్నామని బడ్జెట్ ప్రసంగంలో యనమల తెలిపారు. 'ఈ-బిజ్' కార్యక్రమం ద్వారా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తామని ఆయన తెలిపారు.