: బడ్జెట్ కేటాయింపులకే పరిమితం కాబోం: యనమల
రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో కేవలం బడ్జెట్ కేటాయింపులకే పరిమితం కాబోమని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంగా ప్రజల సమస్యలను అనేకం గుర్తించామని ఆయన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎస్సీ ఉప ప్రణాళిక అమలు ద్వారా ఎస్సీల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అలాగే, బీసీలకు ప్రత్యేక ఉపప్రణాళిక అమలుచేస్తామన్నారు.