: ఏపీ బడ్జెట్ హైలైట్స్ - 1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ హైలైట్స్ ఇవే... * ఐటీ రంగానికి రూ. 111 కోట్లు కేటాయింపు * శాంతిభద్రతలకు రూ. 3,739 కోట్లు * పరిశ్రమలు, వాణిజ్య రంగానికి రూ. 615 కోట్లు * ఇంధన శాఖకు రూ. 7,164 కోట్లు * మౌలిక వసతులకు రూ. 73 కోట్లు * రెవెన్యూ శాఖకు రూ. 1,177 కోట్లు * విపత్తుల నివారణకు రూ. 403 కోట్లు * నీటిపారుదల శాఖకు రూ. 8,465 కోట్లు * రోడ్లు భవనాల శాఖకు రూ 2,612 కోట్లు * అటవీ పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖకు రూ. 418 కోట్లు * ఉన్నత విద్యకు 2,275 కోట్లు * ఇంటర్ విద్యకు రూ. 812 కోట్లు * పాఠశాల విద్యకు రూ. 12,595 కోట్లు * వైద్య, ఆరోగ్యశాఖకు రూ. 4,388 కోట్లు * కార్మిక, ఉపాధి కల్పనకు రూ. 276 కోట్లు * పట్టణాభివృద్ధి శాఖకు రూ. 3,134 కోట్లు