డీఎంకే అధినేత కరుణానిధి భార్య దయాళు అమ్మాళ్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 2జీ కుంభకోణం, మనీలాండరింగ్ కేసుల్లో ఆమెకు బెయిల్ మంజూరయింది.