: ఈ రోజు ఉదయం 11 గంటలకు ఏపీ తొలి బడ్జెట్


ఆంధ్రప్రదేశ్ తొలి బడ్జెట్ కు సర్వం సిద్ధమైంది. విభజన తర్వాత ఆదాయం తగ్గినప్పటికీ... సుమారు లక్షా 10 వేల కోట్ల బడ్జెట్ ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టనున్నారు. ఈ రోజు ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆయన బడ్జెట్ ప్రవేశపెడతారు. దాదాపు ఇదే సమయంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెడతారు. రైతు రుణమాఫీకి ఈ బడ్జెట్ లో కేటాయింపులపై వైసీపీతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News