: సమగ్ర కుటుంబ సర్వే కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందంటే...!


సమగ్ర కుటుంబ సర్వే గ్రాండ్ సక్సెస్ అవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పుల్ ఖుషీగా ఉంది. ప్రజలు స్వచ్ఛందంగా సమగ్ర కుటుంబ సర్వేకు సహకరించారని తెలంగాణ రాష్ట్ర ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ ఒక్క రోజు సర్వేకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టిందో తెలుసా? భారీ మొత్తంలోనే ఖర్చు పెట్టింది. ఈ ఒక రోజు సర్వే కోసం తెలంగాణ సర్కార్ 20 కోట్ల రూపాయలను తన ఖజానా నుంచి విడుదల చేసింది.

  • Loading...

More Telugu News