: దేశంలో ఎక్కడా భూప్రకంపనలు నమోదవలేదు... భయపడకండి: వాతావరణ శాఖ


దేశంలో ఎక్కడా భూప్రకంపనలు కానీ, భూకంపం కానీ నమోదు కాలేదని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని... పుకార్లను నమ్మరాదని తెలిపింది. ఈ ఉదయం తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భూకంప వదంతులతో ప్రజలు హడలిపోయిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News