: ఆంధ్రా, తెలంగాణపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు ఢిల్లీకి గవర్నర్


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రేపు ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఆయన రెండు రోజులపాటు ఢిల్లీలోనే ఉండి రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రెండు రాష్ట్రాల్లోని వాస్తవ పరిస్థితిని వివరిస్తారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కూడా చర్చించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News