: సర్వేకు వివరాలు ఇవ్వడానికి తిరస్కరించిన పవన్ కల్యాణ్, విజయశాంతి


తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర సర్వే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. సెలబ్రిటీలు, రాజకీయవేత్తలు, అధికారులు, సామాన్యులు అందరూ ఎన్యూమరేటర్లకు వివరాలు అందజేస్తున్నారు. అయితే, జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ సర్వేకు వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి కూడా ఎన్యూమరేటర్లకు వివరాలు ఇవ్వలేదు. అయితే, వారి నుంచి వివరాలను తీసుకోవడానికి మరోసారి ప్రయత్నిస్తామని ఎన్యూమరేటర్లు తెలిపారు.

  • Loading...

More Telugu News