: ప్రత్యేక కమిటీలతో బెల్టు షాపుల నిర్మూలన


డ్వాక్రా మహిళలు, ఎక్సైజ్ అధికారులతో సంయుక్తంగా గ్రామ స్థాయిలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక కమిటీల ద్వారా రాష్ట్రంలో బెల్టు షాపులకు చరమగీతం పాడనున్నట్లు ఆంధ్రప్రదేశ్ అబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. బెల్టు షాపుల నియంత్రణ వల్ల సర్కారుకొచ్చే ఆదాయంలో ఎలాంటి తరుగుదల నమోదు కాలేదని ఆయన తెలిపారు. కొత్తగా ప్రకటించిన మద్యం పాలసీ నేపథ్యంలో 400 మద్యం దుకాణాలను తీసుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదన్నారు. ఈ దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు.

  • Loading...

More Telugu News