: హైదరాబాద్ లో సమగ్ర కుటుంబ సర్వే చేస్తోన్న ఎస్సైలు, కానిస్టేబుళ్లు
హైదరాబాద్ లో జరుగుతోన్న సమగ్ర కుటుంబ సర్వేలో పోలీసులు కూడా సేవలు అందిస్తున్నారు. కానిస్టేబుల్ స్థాయి నుంచి ఎస్సై స్థాయి వరకు సుమారు 4,000 మంది ఎన్యూమరేటర్లుగా పనిచేస్తున్నారని హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.