: విశాఖలో ‘చిన్నికృష్ణుల’ సందడి


విశాఖ సాగరతీరంలో ‘చిన్నికృష్ణులు’ సందడి చేశారు. నగరంలోని శ్రీకృష్ణ విద్యామందిర్ లో కృష్ణాష్టమి వేడుకలలో వెన్న దొంగలు బుడిబుడి అడుగులతో అలరించారు. చిన్నారులకు నిర్వహించిన పోటీల్లో దేవతామూర్తుల వేషధారణలో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా వివిధ నాటికలను ప్రదర్శించి అలరించారు.

  • Loading...

More Telugu News