: భారత్ - పాక్ సరిహద్దును సందర్శించిన అరుణ్ జైట్లీ


కేంద్ర రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం భారత్ - పాక్ సరిహద్దు ప్రాంతాన్ని సందర్శించారు. అమృత్ సర్ సమీపంలోని దేరా బాబా నానక్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. జైట్లీ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News