: కట్టుకున్న భార్యను కడతేర్చాడు!


అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతేర్చాడా భర్త. అనంతరం స్వయంగా పోలీస్ స్టేషనుకు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.

  • Loading...

More Telugu News