: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్ కమిటీలు రద్దు


వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా మార్కెట్ల కమిటీలకు పర్సన్ ఇన్ ఛార్జులను నియమించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News