: నేపాల్ లో వరదల బీభత్సం


నేపాల్ లో కురిసిన భారీ వర్షాలకు వరదలు బీభత్సం సృష్టించాయి. వరదల ధాటికి మృతి చెందిన వారి సంఖ్య 101కి చేరింది. పంటలు మునిగిపోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

  • Loading...

More Telugu News