: ప్రధాని ప్రకటించిన పథకానికి 100 కోట్లు విరాళమిచ్చిన టీసీఎస్


ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ‘పరిశుద్ధ భారత్’కు ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ టీసీఎస్ స్పందించింది. ‘పరిశుద్ధ భారత్’ పథకానికి 100 కోట్ల రూపాయలను విరాళమిస్తున్నట్లు టీసీఎస్ ప్రకటించింది. ఈ పథకం కింద 10 వేల పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు పరిశుభ్రమైన పారిశుద్ధ్య సౌకర్యాల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో టీసీఎస్ తెలిపింది.

  • Loading...

More Telugu News