: నలుగురు అదనపు ఎస్పీలకు పదోన్నతి


నలుగురు అదనపు ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాదు టాస్క్ ఫోర్స్ డీసీపీగా లింగారెడ్డి, సీఐడీ ఎస్పీగా ఎం.భాస్కర్, విజిలెన్స్ ఎస్పీగా రామచంద్రన్, కౌంటర్ ఇంటిలిజెన్స్ ఎస్పీగా ఎం.వి.శ్రీనివాస్ నియమితులయ్యారు.

  • Loading...

More Telugu News