: ఏడు ముంపు మండలాల్లో సమగ్ర సర్వేను ఉపసంహరించుకున్న టీఎస్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో విలీనమైన ఏడు పోలవరం ముంపు మండలాల్లో సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ మేరకు... ఖమ్మం జిల్లా కలెక్టరేట్ నుంచి తహసీల్దార్లకు ఆదేశాలు అందాయి.