: శ్రీకాళహస్తి సమీపంలో రోడ్డు ప్రమాదం, ముగ్గురి మృతి


చిత్తూరు జిల్లా శ్రీకాకుళం సమీపంలో ఎద్దులచెరువు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ముగ్గురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News