: విశాఖ విమానాశ్రయంలో ‘బుల్లెట్’ గోల
విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం రేపింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి ఒక తుపాకి బుల్లెట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను నేవీ ఉద్యోగి కుమార్తె గురుప్రీత్ కౌర్ గా అధికారులు గుర్తించారు. గురు ప్రీత్ ను ఆర్మీకి అప్పగించనున్నట్లు సమాచారం.