: కేసీఆర్, చంద్రబాబు నోట బందరు పోర్టు మాట


ఇవాళ గవర్నర్ నరసింహన్ సమక్షంలో సమావేశమైన కేసీఆర్, చంద్రబాబులు అనంతరం వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్ర రాజధానికి దగ్గర్లోని బందరు పోర్టును ఉపయోగించుకుంటామన్నారు. చంద్రబాబు మాట్లాడుతూ... విజయవాడకు సమీపంలోని బందరు పోర్టును ఉపయోగించుకుంటామని కేసీఆర్ అడిగారన్నారు. రాష్ట్ర రాజధానికి అవసరమైన సరుకుల రవాణా తదితరాలకు బందరు పోర్టును ఉపయోగించుకుంటామన్నారు. ఆ విధంగా ఓడరేవులు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు.

  • Loading...

More Telugu News