: కర్నూలులో విశ్వహిందూ పరిషత్ శోభాయాత్ర


కర్నూలులో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన ఈ శోభాయాత్రలో నగరంలోని టీటీడీ కల్యాణ మండపం నుంచి మున్సిపల్ హైస్కూల్ వరకు ర్యాలీ కొనసాగింది. విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఒక్కటై హిందూ ధర్మాన్ని కాపాడాలని అభిలషించారు.

  • Loading...

More Telugu News