: వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభం


వైకాపా శాసనసభాపక్ష సమావేశం హైదరాబాదులోని లోటస్ పాండ్ లో ప్రారంభం అయింది. ఈ భేటీకి పార్టీలోని కీలక నేతలు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News