: తండ్రిని కర్రతో కొట్టి చంపిన కొడుకు
పశ్చిమగోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవల్లిలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు కర్రతో కొట్టి హత్యచేశాడు. ఆస్తి తగదాలే హత్యకు కారణమని సమాచారం. కాగా, స్థానికులు సమాచారమివ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.