రాష్ట్ర విభజన కారణంగా వాటిల్లిన నష్టాలపై రూపొందించిన శ్వేతపత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన శ్వేతపత్రాన్ని విడుదల చేస్తారు.