: మరో రెండ్రోజుల్లో హైదరాబాదు వైఫై ప్రాజెక్టుకు శ్రీకారం


హైదరాబాదును వైఫై సిటీగా మార్చాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్షకు మరో రెండ్రోజుల్లో తొలి అడుగు పడనుంది. ఈ క్రమంలో తొలుత గాంధీ ఆసుపత్రి, నెక్లెస్ రోడ్ వద్ద వైఫై సదుపాయం కల్పిస్తారు. అనంతరం దశలవారీగా ఈ సౌకర్యాన్ని నగరమంతటికీ విస్తరిస్తారు.

  • Loading...

More Telugu News