: మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్


చివరి టెస్టులో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లకు 201 పరుగులతో ఆడుతోంది. కుక్ 79, రాబ్సన్ 37, బాలెన్స్ 64 పరుగులు చేసి అవుటయ్యారు. ఓపెనర్లు కుక్, రాబ్సన్ లను యువ పేసర్ వరుణ్ ఆరోన్ పెవిలియన్ చేర్చగా, బాలెన్స్ వికెట్ అశ్విన్ కు దక్కింది. ప్రస్తుతం ఇంగ్లండ్ ఆధిక్యం 53 పరుగులకు చేరింది. చేతిలో ఏడు వికెట్లున్నాయి.

  • Loading...

More Telugu News