: గండిపేటలో ఈతకు వెళ్ళి ముగ్గురు విద్యార్థుల మృతి


హైదరాబాదు శివార్లలోని గండిపేట చెరువులో ఈతకు వెళ్ళిన ముగ్గురు విద్యార్థులు మరణించారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీశారు. కాగా, వారిని అబ్దుల్, సల్మాన్ పాషా, సతీశ్ గా గుర్తించారు.

  • Loading...

More Telugu News